Tag: praja natyamandali
నాటక, సినీరంగాలలో ఎందరికో స్ఫూర్తి ప్రదాత నల్లూరన్న
అభ్యుదయ నాటక, సినీరంగాలలో ఎందరో నిలదొక్కుకునేలా చేసి, తన జీవితాన్నిఅంతా ప్రజాసేవకు, 'ప్రజానాట్యమండలి'కి అంకితం చేసిన నల్లూరన్న (నల్లూరి వెంకటేశ్వర్లు) ఆదర్శప్రాయుడని పలువురు వక్తలు ప్రస్తుతించారు. 'ప్రజానాట్యమండలి' చలనచిత్రశాఖ నాయకులు వందేమాతరం శ్రీనివాస్,...