Tag: prathani ramakrishna goud president of telangana film chamber
ట్యాక్స్ తగ్గించే వరకు నిరాహార దీక్ష తో పోరాటం చేస్తాం !
కేంద్ర ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ పైన 28% జి.ఎస్.టి. ట్యాక్స్ విదించడం వల్ల ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంతో నష్టం వాటిల్లుతుంది. ముఖ్యంగా చిన్న నిర్మాతలకు సినిమాలు రిలీజ్ చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి...