Tag: prementha panichese narayana on feb 22nd
`ప్రేమెంత పనిచేసే నారాయణ` ఫిబ్రవరి 22న
హరికృష్ణ జొన్నలగడ్డ, అక్షిత జంటగా నటిస్తోన్న చిత్రం` ప్రేమెంత పనిచేసే నారాయణ`. భాగ్యలక్ష్మి సమర్పణలో జె.ఎస్. ఆర్ మూవీస్ పతాకంపై జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో సావిత్రి జొన్నలగడ్డ నిర్మిస్తున్నారు. అన్ని పనులు పూర్తిచేసుకుని...