Tag: problems to producers
ఇమేజ్ బాగుంది కానీ, ఇబ్బంది పెట్టేస్తోంది !
'ఫిదా'తో తెలుగు ప్రేక్షకులకి ముఖ్యంగా యువతకు సాయి పల్లవి ఫీవర్ పట్టేసుకుంది. ఒకే ఒక సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల్ని ఫిదా చేసేసింది ఆ తమిళ పొన్ను. వరుస విజయాలతో అమ్మడు ఆఫర్స్ మీద...