-2 C
India
Saturday, April 20, 2024
Home Tags Raja the great

Tag: raja the great

దీపావళి కానుక రవితేజ `రాజా ది గ్రేట్` !

హీరో క్యారెక్టరైజేషన్‌కు త‌న‌దైన బాడీ లాంగ్వేజ్‌,  డైలాగ్ డెలివ‌రీతో వేరియేష‌న్ చూపించే క‌థానాయ‌కుడు మాస్ మ‌హారాజా రవితేజ‌. ఈయ‌న క‌థ‌నాయ‌కుడుగా ప‌టాస్‌, సుప్రీమ్ చిత్రాల ఫేమ్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం...

తండ్రితో పాటు కొడుకు `రాజా ది గ్రేట్`

'మాస్ మ‌హారాజా' ర‌వితేజ హీరోగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `రాజా ది గ్రేట్‌`. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బేన‌ర్‌పై...

విష సంస్కృతిని పెంచి పోషించకూడదు!

‘‘ఫాల్స్‌ ప్రెస్టీజ్‌ కోసం కలెక్షన్లను యాడ్‌ చేసి నేనెప్పుడూ చెప్పను. సినిమా జయాపజయాలను ఉన్నదున్నట్టుగా స్వీకరించే పరిపక్వత నాకుంది. నేను మీడియా ముందుకొచ్చి చెప్పే ప్రతి విషయానికీ ఓ వేల్యూ ఉంటుంది. అందుకే...

జూలై 21న ప్ర‌పంచ వ్యాప్తంగా `ఫిదా`

`ముకుంద‌, కంచె వంటి విల‌క్ష‌ణ చిత్రాల‌తో మెప్పించిన మెగా హీరో వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్‌ నిర్మిస్తోన్న చిత్రం `ఫిదా`. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర...