Tag: Rakul Preet Singh ready for digital plotform
సినిమాల్లో చేయలేనివి, అందులో చేస్తా!
"సినిమాల్లో చేయలేనివి, అందులో చేస్తా" అని రకుల్ చెప్పింది .డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌పై కూడా మెరిసేందుకు తారలు అమితాసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే సమంత, కాజల్, తమన్నా వెబ్ సిరీస్‌లు చేసేందుకు సిద్ధమయ్యారు.తాజాగా వీరి జాబితాలో...