Tag: Ramalingam art
ఆనంద్ శంకర్ దర్శకత్వంలో విశాల్, ఆర్యల `ఎనిమీ`
బాలా`వాడు-వీడు`సినిమాలో తమిళ స్టార్ హీరోలు విశాల్, ఆర్య కలిసి నటించిన సినిమా అప్పట్లో ఓ హాట్ టాపిక్. వీరిద్దరు పక్కా పల్లెటూరి మొరటోళ్లుగా నటించి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. మరోసారి విశాల్, ఆర్య...