Tag: sakshi sharma
కృష్ణసాయి రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘సుందరాంగుడు’
లవ్ అండ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘సుందరాంగుడు’. ఫిబ్రవరిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఏ.వి.సుబ్బారావు సమర్పణలో ఎమ్.ఎస్.కె. ప్రమీద శ్రీ ఫిలిమ్స్ పతాకంపై కృష్ణసాయి, మౌర్యాని, ఈషా, రీతూ, సాక్షి శర్మ నటీనటులుగా వినయ్‌బాబు...