Tag: sri vidhya nikethan
భార్యా భర్తలుగా మా ప్రయాణం ముగిసింది!
ప్రముఖ హీరో మోహన్ బాబు చిన్న కుమారుడు మనోజ్ విడాకులు తీసుకున్నారు. తన భార్య ప్రణతిరెడ్డితో విడాకులు తీసుకున్నట్టు ఈరోజు ఆయన అధికారికంగా ప్రకటించారు. భార్యభర్తలుగా తమ ప్రయాణానికి ముగింపు పలికామని...విడిపోయినప్పటికీ ఒక్కరంటే...