Tag: sridevi favorite art for auction
వేలానికి శ్రీదేవి ఫేవరేట్ పెయింటింగ్
అతిలోక సుందరి శ్రీదేవి అద్భుతమైన నటినే కాదు, కళాకారిణి కూడా. ఖాళీ సమయాల్లో ఆమె పెయింటింగ్‌లు వేస్తుండేవారు. శ్రీదేవి మంచి చిత్రకారిణి అన్న విషయం చాలామందికి తెలియదు. షూటింగ్ లేని సమయంలో ఆమె...