Tag: Srinidhi Shetty |Sanjay Dutt |Prashanth Neel
యష్ ‘కెజిఎఫ్ 2’ సంక్రాంతి కానుకగా జనవరి 14న
'రాక్ స్టార్' యష్ నటించిన 'కెజిఎఫ్' చాప్టర్-1తో రాఖీభాయ్ హవా బాక్సాఫీస్ సంచలనాన్ని సృష్టించింది. కన్నడ హీరో యష్ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. అసాధారణ వసూళ్లను తెచ్చింది. దాదాపు రూ. 250 కోట్లకు...