Tag: srishanth
కార్తికేయ-శ్రియ-జయం రవి ‘సంతోషం’ అవార్డు గ్రహీతలు
'సంతోషం సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ 2019' ప్రదానోత్సవం చిత్రసీమ అతిరథ మహారథుల సమక్షంలో కన్నుల పండువగా జరిగింది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో ఆదివారం సాయంత్రం నిర్విరామంగా సాగిన ఈ వేడుకలో...