Tag: sullurupeta
అతిపెద్ద థియేటర్ ‘వి ఎపిక్’ ను ప్రారంభించిన రామ్‌చరణ్
దేశంలోని అతిపెద్ద సినిమా తెరను టాలీవుడ్ నటుడు, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ గురువారం ప్రారంభించారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు దగ్గర్లో దేశంలోనే అతిపెద్ద తెరతో కూడిన మల్టీప్లెక్స్ థియేటర్‌ను నిర్మించారు. సూళ్లూరుపేట...