Tag: Sumanth Arts
వినోదంతో చక్కటి జాలీ ట్రిప్‌లా ఎంఎస్ రాజు ‘7 డేస్ 6 నైట్స్’
సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో.. వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై ఎంఎస్ రాజు దర్శకుడిగా రూపొందుతున్న సినిమా '7 డేస్ 6 నైట్స్'. సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్.ఎస్ నిర్మాతలు. దర్శకునిగా 'డర్టీ...