Tag: swapnaneel jayakar
అందాల నటి మాధురి నిర్మాతగా మారుతోంది !
బాలీవుడ్ అందాల నటి మాధురి దీక్షిత్ ఇప్పుడు నిర్మాతగా మారుతున్నారు. 'ఆర్.ఎన్.ఎం మూవింగ్ పిక్చర్స్' అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ పతాకంపై ఆమె త్వరలో ఓ మరాఠీ చిత్రాన్ని మొదలుపెట్టనున్నారు. స్వప్ననీల్...