Tag: Tamanna Bhatia feelings after corona
మళ్లీ రొటీన్ లైఫ్‌లోకి వస్తా.. మీప్రేమను మీకు తిరిగిస్తా!
తమన్నా కరోనా పాజిటివ్‌తో ఆసుపత్రిలో చేరిన నెగటివ్‌తో క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో కారు దిగగానే తన తల్లిదండ్రులను హత్తుకుని, ‘అమ్మయ్యా.. ఫైనల్‌గా ఇంటికి చేరాను’ అంటూ ఓ వీడియోను షేర్ చేశారు....