Tag: Tamanna clarification about bollywood offers
ఆర్టిస్ట్‌కి కెరీర్‌లో గ్యాప్ తప్ప ముగింపు ఉండదు!
తమన్నా తెలుగు, తమిళ భాషల్లో కథానాయికగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నా.. బాలీవుడ్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో విజయాల్ని అందుకోలేకపోయింది.దీంతో బాలీవుడ్‌లో తమన్నా కెరీర్ ముగిసిపోయిందంటూ.. కొందరు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. వీటికి తమన్నా...