Tag: Tathastu Creations
తెలుగు తెరకు మరో టాలెంటెడ్ హీరోయిన్ భైరవి
భైరవి... ఓ కొత్త గ్లామర్ టాలీవుడ్ స్క్రీన్ కు యాడ్ కాబోతుంది. అందం, అభినయం కలగలిసిన భైరవి # Bhairavi తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతోంది. 'సర్కార్ నౌకరి' ఫేమ్, ప్రముఖ సింగర్ సునీత తనయుడు...