Tag: Tollywood Alluri Super Star Krishna No More
వెండితెర ‘అల్లూరి’ ‘దేవుడులాంటి మనిషి’ అస్తమించారు!
తెలుగు తెర ‘అల్లూరి’, టాలీవుడ్ కౌబోయ్, ‘దేవుడులాంటి మనిషి’.. సూపర్ స్టార్, పద్మభూషణ్ కృష్ణ (79) ఇక లేరు. వయో భారం వల్ల సమస్యలే తప్ప.. ఆయనకు ఆరోగ్యపరమైన ఇతర ఇబ్బందులేమీ లేవు....