Tag: vidya sagar
పా.విజయ్ ‘ఆరుద్ర’ విడుదలకు సిద్ధం!
సామాజిక ఇతివృత్తంతో తమిళంలో ఇటీవల విడుదలై విమర్శకుల ప్రశంసలందుకున్న ‘ఆరుద్ర’ చిత్రాన్ని అదే పేరుతో జె.ఎల్.కె. ఎంటర్ ప్రైజెస్ అధినేత కె.వాసుదేవరావు తెలుగులోకి అనువదిస్తున్నారు.తమిళంలో రచయితగానే కాకుండా నటుడిగా, దర్శకనిర్మాతగా పా.విజయ్ కు...