Tag: vidyabalan married siddhardhroy kapoor
అందువల్లే సక్సెస్‌ఫుల్‌గా రాణించగలుగుతున్నా!
'రెగ్యులర్ కమర్షియల్ కథానాయిక పాత్రలు నేను చేయలేను. వాటికి నేను సరిపోను కూడా' అని అంటోంది విద్యాబాలన్.కమర్షియల్ కథానాయికలకు భిన్నంగా ఒక ప్రామాణికమైన నటనా శైలిని ప్రదర్శిస్తూ బాలీవుడ్‌లో రాణిస్తోంది విద్యా. హీరోయిన్‌గా...