Tag: Vinaya Vidheya Raama
కియరా ప్రేమ రూమర్లు నిజమయ్యాయి !
కియారా అద్వానీ లవ్ ఎఫైర్... ఇప్పుడు ఇలాంటి టర్న్‌నే తీసుకుంది. అమ్మడు బాలీవుడ్ హీరో సిద్థార్థ మల్హోత్రాతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోవడం.. ఆపై అమ్మాయిగారు అతగాడితో డేటింగ్ కార్యక్రమాల్ని నిర్విఘ్నంగా సాగించడం లాంటివన్నీ...