Tag: web-series by ZEE5
నా బయోపిక్‌ను అతను ఇప్పుడే కాదు.. ఎప్పుడూ చూడకూడదు !
"నా బయోపిక్ మొదటి పార్టును అతను చూడకూడదని కోరుకుంటున్నాను"...అని అంటోంది మాజీ పోర్న్‌స్టార్ సన్నీలియాన్. ప్రస్తుతం బాలీవుడ్‌లో మోస్ట్ బిజీ స్టార్‌గా కొనసాగుతోంది. హిందీ చిత్రాలతో పాటు సౌత్‌లో కూడా ఆమె నటిస్తోంది....