Tag: Yakub Ali
దిల్ రాజు ద్వారా సెప్టెంబర్ 2న `వెళ్ళిపోమాకే` విడుదల !
హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు మరోసారి ఒక యంగ్ టీం కు సపోర్ట్ చేయబోతున్నాడు. యాకూబ్ అలీ దర్శకత్వంలో రూపొందిన `వెళ్ళిపోమాకే` చిత్రాన్ని దిల్ రాజు విడుదల చేస్తున్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ...