ఈశ్వర్, నయన సర్వర్ జంటగా ‘సూర్యా పెట్ జంక్షన్’

ఈశ్వర్, నయన సర్వర్ జంటగా ముఖ్య పాత్ర లో అభిమన్య సింగ్, ఐటమ్ సాంగ్ లో పూజ నటిస్తున్న చిత్రం “సూర్యా పెట్ జంక్షన్ ” ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ టీజర్ మరియు ఈ చిత్రం లోని ఐటమ్ నంబర్ మ్యాచింగ్ మ్యాచింగ్ లిరికల్ సాంగ్ విడుదలయ్యాయి వాటికి మీడియా లో ప్రేక్షకుల్లో చాలా మంచి రెస్పాన్స్ వస్తున్నాయి ఇదే ఉత్సాహం తో త్వరలో కాలేజ్ సాంగ్ నీ ఈ సినిమా ట్రైలర్ నీ త్వరలో విడుదల చేయబోతున్నాం అవి కూడా మిమ్మల్ని ఆకట్టుకుంటాయి అని నమ్మకం ఉంది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేసుకున్న మా “సూర్యా పెట్ జంక్షన్” మూవీనీ  సెన్సార్ కి ఇచ్చి ఈ నెల చివరిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నం.
ప్రమోషన్ లో బాగంగా ఈ సినిమా లోని ‘మ్యాచింగ్ మ్యాచింగ్’ ఐటమ్ సాంగ్ సోషల్ మీడియాలో మేము అనౌన్స్ చేసిన రీల్స్ కాంటెస్ట్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది .ఈ కాంటెస్ట్ విన్నర్స్ ని  త్వరలోనే ప్రకటించి మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విన్నర్ కి ప్రైజ్ మనీ ఒక్కరికి లక్ష రూపాయలు,10 మందికి ఒక్కోక్రిరికి 10 వెల రూపాయలు, 10 మందికి ఒక్కోకరికి  5వెల రూపాయలు ఇవ్వ్వనున్నము. పోస్ట్  ఈ కాంటెస్ట్ లో ఏప్రిల్ 25 వరకు పాటీస్పెట్ చేయవచ్చు అని ఈ చిత్ర యూనిట్ తెలిపారు.
ఈశ్వర్, నైనా సర్వార్, అభిమన్యు సింగ్, లక్ష్మణ్, బాషా, సూర్య, హరీష్, చలాకీ చంటి,
మున్న వేణు, చమ్మక్ చంద్ర, కోటేశ్వర రావు ఇందులో నటీనటులు.
యోగా లక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ …
నిర్మాతలు : అనిల్ కుమార్ కాట్రగడ్డ , ఎన్.శ్రీనివాస రావు, విష్ణువర్ధన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పాండు అలిజాల డైరెక్టర్ : యన్. రాజేష్
స్టోరీ : ఈశ్వర్ ,లిరిక్స్ : ఎ.రహమాన్, మ్యూజిక్ : రోషన్ సాలూరి, గౌర హరి
డి.ఓ.పి : అరుణ్ ప్రసాద్, ఎడిటర్: ఎం.ఆర్.వర్మ