‘మీ నగ్నత్వాన్ని ప్రేమించండి’ అంటోంది !

0
22
సినీ ప్రియులకు బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనో స్టార్ డైరెక్టర్. ముంబై బాంబు పేలుళ్ల గురించి తీసిన ‘బ్లాక్ ఫ్రైడే’తో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. అక్కడి నుంచి ఎన్నో హిట్ పిక్చర్స్ తీసి తన సత్తా చూపించారు. ఒక్క దర్శకుడిగానే కాదు.. నిర్మాతగా, స్క్రీన్ రైటర్, నటుడిగా తన టాలెంట్‌ను నిరూపించుకున్నారు.  అనురాగ్ తన మొదటి భార్య ఆర్తి బజాజ్‌కు విడాకులు ఇచ్చిన తర్వాత…. తన సినిమాలో నటించిన నటి కల్కి కోచ్లిన్‌‌ని 2011లో రెండో వివాహం చేసుకున్నారు . ఈమె పాండిచ్చేరికి చెందిన ఫ్రెంచ్ యువతి. అనురాగ్ డైరక్ట్ చేసిన ‘దేవ్ డి’ మూవీతో చిత్ర సీమలో అడుగు పెట్టింది. ఆమెతో కూడా విభేదాలు వచ్చాయి. దీంతో వారిద్దరు విడిపోయారు.
ఆమె మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టింది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసిన ఓ ఫోటో వైరల్ అవుతోంది. ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా నగ్నంగా ఉన్న ఫోటోకు ఓ కాప్షన్ తగిలించి పోస్ట్ చేసింది. ఇంకేముంది ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.2015లో అనురాగ్, కల్కి విడిపోయారు. అనంతరం ఆమె నటిగా ఫుల్ బిజీ అయిపోయారు. ఇటీవల ఆమె ఒంటిపై నూలుపోగు లేకుండా ఉన్న ఫోటోకు ‘మీ నగ్నత్వాన్ని ప్రేమించండి’ అంటూ ఓ క్యాప్షన్ పెట్టి ఇన్‌స్టా గ్రాంలో పోస్ట్ చేశారు.  ఫారిన్ కంట్రీస్‌లో న్యూడిటీకి ఉన్న ప్రాధాన్యతను చూసి.. ఇండియాలో కూడా కల్కి లాంటి యాక్టర్స్ న్యూడిటీని పాపులర్ చేయాలనుకుంటున్నారని బాలీవుడ్‌లో కామెంట్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here