• వార్తలు
  • మసాలా
  • సమీక్ష
  • స్పందన
  • సంస్కృతి
  • చిత్రమాల
  • విశేషం
Search
14.4 C
India
Tuesday, July 1, 2025
Cinevinodam Logo Cinevinodam
Cinevinodam Logo Cinevinodam Logo
  • వార్తలు
  • మసాలా
  • సమీక్ష
  • స్పందన
  • సంస్కృతి
  • చిత్రమాల
  • విశేషం
Home వార్తలు `హేయ్‌..పిల్ల‌గాడ` లోగోను విడుద‌ల చేసిన శేఖ‌ర్‌క‌మ్ముల !

`హేయ్‌..పిల్ల‌గాడ` లోగోను విడుద‌ల చేసిన శేఖ‌ర్‌క‌మ్ముల !

By
Rambabu Adla
-
August 19, 2017
‘ఓకే బంగారం’ సినిమాతో దుల్క‌ర్ స‌ల్మాన్‌, ఇటీవ‌ల విడుద‌లైన సెన్సేష‌న‌ల్ హిట్ అయిన `ఫిదా`తో భానుమ‌తిగా ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసిన సాయిప‌ల్ల‌వి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యారు. ప్ర‌స్తుతం దుల్క‌ర్ స‌ల్మాన్ తెలుగులో మ‌హాన‌టి సావిత్రి బ‌యోపిక్‌లో న‌టిస్తున్నారు. సాయిప‌ల్ల‌వి `ఎంసిఎ` చిత్రంలో న‌టిస్తుంది. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రూపొందిన సినిమా `క‌లి`. ఈ సినిమాను తెలుగులో ల‌క్ష్మీ చెన్న‌కేశ‌వ ఫిలింస్ ప‌తాకంపై `హేయ్‌.. పిల్ల‌గాడ` అనే పేరుతో ప్ర‌ముఖ సీడెడ్ డిస్ట్రిబ్యూట‌ర్ డి.వి.కృష్ణ‌స్వామి విడుద‌ల చేస్తున్నారు. స‌మీర్ తాహిర్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా లోగోను ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా..
శేఖ‌ర్ క‌మ్ముల మాట్లాడుతూ – “దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన చిత్రం క‌లి. ఈ చిత్రం మ‌ల‌యాళం, త‌మిళంలో పెద్ద విజ‌యాన్ని సాధించింది. ఈ సినిమాను తెలుగులో హే పిల్ల‌గాడా! అనే పేరుతో విడుద‌ల చేస్తున్నారు. తెలుగులో సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటూ దుల్క‌ర్‌, సాయిప‌ల్ల‌వి స‌హా నిర్మాత‌కు అభినంద‌న‌లు“ అన్నారు.
ర‌చ‌యిత భాషా శ్రీ మాట్లాడుతూ – “హే..పిల్ల‌గాడా సినిమా అనువాద కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. సినిమా చాలా చ‌క్క‌గా వ‌చ్చింది. హేమ‌చంద్ర హీరో వాయిస్‌కు డ‌బ్బిగ్ చెప్పారు. శేఖ‌ర్ క‌మ్ముల‌గారు లోగో విడుద‌ల చేయ‌డం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నేను భాగ‌మైనందుకు ఆనందంగా ఉంది“ అన్నారు.
శ్రీనివాస‌మూర్తి మాట్లాడుతూ – “ఫిదా త‌ర్వాత సాయిప‌ల్ల‌వి న‌టించిన చిత్రం హేయ్..పిల్ల‌గాడ తెలుగులో విడుద‌ల‌వుతుంది. డిఫ‌రెంట్ ల‌వ్ స్టోరీ. త‌ప్ప‌కుండా సినిమా తెలుగు ఆడియెన్స్‌కు న‌చ్చుతుంది“ అన్నారు.
పాట‌ల ర‌చ‌యిత సురేంద్ర కృష్ణ మాట్లాడుతూ – “సెప్టెంబ‌ర్ 8న హేయ్‌..పిల్ల‌గాడ సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సినిమాలో మంచి మెలోడి పాట రాయ‌డం ఆనందంగా ఉంది. త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల‌ను మెప్పించే సినిమా అవుతుంది. దుల్క‌ర్‌, సాయిప‌ల్ల‌వి జోడి క్యూట్‌గా ఉంటుంది. మంచి రొమాంటిక్ ల‌వ్ స్టోరీ. కాస్తా యాక్ష‌న్ పార్ట్ కూడా ఉంటుంది.
నిర్మాత డి.వి.కృష్ణ‌స్వామి మాట్లాడుతూ – “ ఓకే బంగారం దుల్క‌ర్ స‌ల్మాన్‌, ఫిదా సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన చిత్రం హేయ్..పిల్ల‌గాడ‌. ఇదొక టిపిక‌ల్ ల‌వ్‌స్టోరీ. సెప్టెంబ‌ర్ 8న సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. యూత్‌కు బాగా క‌నెక్ట్ అవుతుంది. ఈ సినిమాను ఫిదాలాగానే స‌క్సెస్ చేస్తార‌ని భావిస్తున్నాం“ అన్నారు.
ఈ చిత్రానికి మాట‌లుః భాషా శ్రీ, సాహిత్యంః సురేంద్ర కృష్ణ‌, సంగీతంః గోపీసుంద‌ర్‌, సినిమాటోగ్ర‌ఫీః గిరీష్ గంగాధ‌ర‌న్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః ద‌క్షిణ్ శ్రీనివాస్‌, కో ప్రొడ్యూస‌ర్ః వి.చంద్ర‌శేఖ‌ర్‌, నిర్మాతః డి.వి.కృష్ణ‌స్వామి, ద‌ర్శ‌క‌త్వంః స‌మీర్ తాహిర్‌.
Sekhar Kammula releases logo of  ‘Hey Pillagada’
Dulquer Salman, who impressed the audience with ‘OK Bangaram’, is a name to reckon with in Mollywood.  Sai Pallavi, who is Tollywood’s newest heartthrob, is the ‘okka piece’ sensation of ‘Premam’ and ‘Fidaa’ fame.  A film in their combination is all set to entertain the audience.
The Malayalam hit ‘Kali’ will be released in Telugu as ‘Hey Pillagada’.  DV Krishna Swamy, a prominent distributor of Ceded territory, is producing it on Lakshmi Chennakesava Films. Directed by Sameer Thahir, the action-thriller literally means ‘Rage’ in Malayalam.
The film’s logo was on Saturday released by Tollywood’s fine director, Sekhar Kammula.  Speaking on the occasion, he said, “The film has done very well in Malayalam and Tamil.  I hereby extend my best wishes to the producer and the lead pair.  I wish that ‘Hey Pillagada’ will be a big hit in Telugu as well.”
Writer Basha Sri said, “All the dubbing works have been completed.  The Telugu version has come out so well.  Hemachandra has dubbed for the hero.  It makes us happy that Kammula garu has released the logo.  I am happy to be a part of this film.”
Srinivasa Murthy said, “After ‘Fidaa’, this is Sai Pallavi’s first release in Telugu.  This being a different love story, everybody will like it.”
Lyricist Surendra Krishna said, “I am happy to have penned a melody for ‘Hey Pillagada’.  The film will surely be the audience’s favourite.  Dulquer and Sai Pallavi make for a very cute pair.  It’s a romantic film with doses of action.”
Producer DV Krishna Swamy said, “This film tells a distinct love story.  The youngsters out there will connect with the emotions.  We are planning to release the film on September 8.”
Gopi Sunder, who has composed music for some of the best movies and who has been awarded as the best music director at the national level, is this film’s music director.
Dialogues are by Bhasha Sri.  Lyrics are by Surendra Krishna.  The cinematography is by Girish Gangadharan.  Executive Producer is Dakshin Srinivas.
 
Mark the date: September 8 is when ‘Hey Pillagada’ is coming to amuse you.
SHARE
Facebook
Twitter
Rambabu Adla

RELATED ARTICLESMORE FROM AUTHOR

వార్తలు

పాట బాగుంటే ఎప్పుడైనా వింటారు!.. ఇళయరాజా

వార్తలు

ఘనంగా ముక్కురాజు మాస్టర్ విగ్రహావిష్కరణ వేడుక

వార్తలు

ఇరవై రెండేళ్ళ నటప్రస్థానం పూర్తిచేసుకున్న అల్లు అర్జున్‌

మసాలా

‘ఖుషి’ సంపాదన నుంచి ఒక కోటి మీకు ఇస్తున్నా!

September 5, 2023

వినోదాత్మక కథలకు మరింత ఆదరణ పెరిగింది !

February 1, 2022

గెలుపు.. ఓటమిలకు ఒకేలా బాధ్యత వహించాలి !

January 25, 2022

కాలం ఏం రాసిపెడితే దాన్ని ధైర్యంగా స్వీకరిస్తా !

December 8, 2021

సంపాదించుకుంటూ.. సేవా కార్యక్రమాలు చేసుకుంటూ..

December 6, 2021

నా పాత్ర ద్వారా అంద‌రికీ గుర్తుండిపోవాల‌ని కోరుకుంటా!

September 26, 2021

వార్తలు

పాట బాగుంటే ఎప్పుడైనా వింటారు!.. ఇళయరాజా

May 29, 2025

ఘనంగా ముక్కురాజు మాస్టర్ విగ్రహావిష్కరణ వేడుక

April 23, 2025

ఇరవై రెండేళ్ళ నటప్రస్థానం పూర్తిచేసుకున్న అల్లు అర్జున్‌

March 28, 2025

అల్లూరి సమాధిని సందర్శించిన యండమూరి, కృష్ణవంశీ

March 25, 2025

సంగీతం మాఅమ్మ పెట్టిన భిక్ష -బాలకృష్ణ ప్రసాద్

March 11, 2025

ఆస్కార్స్ లో త‌ళుక్కుమ‌న్న ‘ఎం4ఎం’ హీరోయిన్ జో శర్మ !

March 4, 2025

సమీక్ష

మంచి ఎమోషనల్ జ‌ర్నీ..‘ఒకే ఒక జీవితం’ చిత్ర సమీక్ష

September 9, 2022

ఆసక్తికరంగా ఆకట్టుకునే ….కార్తికేయ 2 చిత్ర సమీక్ష

August 13, 2022

మహా రొటీన్.. నితిన్ ‘మాచర్ల నియోజక వర్గం’ చిత్ర సమీక్ష

August 12, 2022

జనరంజకం.. కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ చిత్ర సమీక్ష

August 5, 2022

కంప్లీట్‌ మిస్ ఫైర్… ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ చిత్ర సమీక్ష

July 29, 2022
Cinevinodam Logo
ABOUT US
Cinevinodam is a news, entertainment, fashion website. We provide you with the latest breaking news from the Tollywood industry. Contact Us: info@cinevinodam.com
FOLLOW US
  • Design By: MBS DIGITAL POINT
Copyright @ 2018 Cinevinodam
Edit with Live CSS
Save
Write CSS OR LESS and hit save. CTRL + SPACE for auto-complete.