Tag: అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో కార్తికేయ
అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో కార్తికేయ
ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను వద్ద పదేళ్లుగా అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన అర్జున్ జంధ్యాల మెగా ఫోన్ పట్టనున్నారు. యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌లా ఉండే బోయపాటి సినిమాల్లాగానే తన శిష్యుని సినిమా...