Tag: ali presents
`దేశంలో దొంగలు పడ్డారు` వర్మ చూస్తే తప్పకుండా మెచ్చుకుంటాడు !
అలీ సమర్పణలో ఖయూమ్, తనిష్క్, రాజన్, షానీ, పృథ్విరాజ్, సమీర్, లోహిత్ కీలక పాత్రల్లో నటించిన సినిమా `దేశంలో దొంగలు పడ్డారు`. సారా క్రియేషన్స్ పతాకంపై. రూపొందింది. గౌతమ్ రాజ్‌కుమార్ దర్శకుడు. రమా...