Tag: appreciation for priyanka chopra pahoona:the little visiters
స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వడం నా జీవితంలో మరచిపోలేను !
''ఓకే' అని వినిపించాల్సిన ప్రతి సందర్భంలోనూ 'నో' అని వినిపించినప్పటికీ ఎక్కడో
ఒక చోట తప్పకుండా 'ఓకే' అనో 'ఎస్' అనో వినిపించడం ఖాయం. ఇందుకు మహిళా దర్శకురాలు పాఖీ.ఎ.టైర్‌వాలా చేసిన నేపాలీ చిత్రం...