Tag: Darling
వన్ అండ్ ఓన్లీ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ హ్యాపీ బర్త్ డే !
ప్రభాస్... ఈ ఒక్క పేరు బాక్సాఫీస్ తారకమంత్రమై పాన్ వరల్డ్ అంతటా మార్మోగుతోంది. టాలీవుడ్ లో హీరోలు పేరు తెచ్చుకోవడం చూస్తుంటాం కానీ టాలీవుడ్ కే పేరు తెచ్చిన స్టార్ హీరో ప్రభాస్....
‘పాన్ ఇండియా స్టార్’ ప్రభాస్ ఇరవై ఏళ్ల నట ప్రస్థానం!
రెబల్ స్టార్ వారసత్వంతో పాటు కొండంత ఆత్మవిశ్వాసం, ప్రతిభతో టాలీవుడ్ లో
ఈశ్వర్ సినిమాతో అడుగుపెట్టారు ప్రభాస్. తొలి చిత్రంలోనే ప్రభాస్
చూపించిన మెచ్యూర్డ్ పర్మార్మెన్స్ ఇండస్ట్రీకి మరో స్టార్ దొరికేశాడనే
ఇండికేషన్స్ పంపించింది. ఈశ్వర్ సినిమా...
సూపర్ స్పీడ్ లో ‘పాన్ ఇండియా స్టార్’ !
'పాన్ ఇండియా స్టార్'గా మారిన ప్రభాస్ ఇప్పటికే వరుసగా నాలుగు చిత్రాలను అనౌన్స్ చేసి ఇప్పుడు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సిద్ధార్ద్ ఆనంద్‌తో కలిసి మరో పాన్ ఇండియా చిత్రం చేసేందుకు సన్నద్ధమైనట్టు...
వారిని ఆదుకోవడం కంటే సామాజికసేవ మరొకటి ఉంటుందా?
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సీనియర్, యంగ్ హీరోలతో నటిస్తూ ఇటీవల బిజీగా గడిపారు. ప్రస్తుతం కరోనా వల్ల షూటింగ్‌లు ఆగిపోవడంతో ఇంట్లోనే ఉంటూ లాక్‌డౌన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, ప్రచార హడావుడి...
‘బర్త్‌డే ట్రెండ్’లో కాజల్ హోరెత్తించింది!
కాజల్ సినిమా రంగానికొచ్చి దశాబ్దం దాటినా ఇంకా ఫుల్ స్పీడ్ మీదుంది. ఇలా సుదీర్ఘ కాలం ఉన్న అతి కొద్దిమంది హీరోయిన్‌లలో కాజల్ ఒకరు. 'లక్ష్మీ కళ్యాణం' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది కాజల్....
ఇటలీ ని హైదరాబాద్ తెచ్చేస్తున్నారు !
ప్రభాస్ సినిమా జార్జియా షెడ్యూల్ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా చిత్రీకరణ ఆగిపోయింది. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ‘ఓ డియర్’ (వర్కింగ్ టైటిల్) లో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. గోపీకృష్ణా...
ఆమె పనైపోలేదు.. ‘కాజల్ ఈజ్ బ్యాక్ ఎగైన్’
కాజల్ వరుసగా క్రేజీ ఆఫర్స్‌తో తన అభిమానులను మరింత అలరించేందుకు సిద్ధమవుతోంది. 'కాజల్ పనైపోయింది' అనుకుంటున్న ప్రతిసారీ ఆమె 'కాజల్ ఈజ్ బ్యాక్ ఎగైన్' అంటూ తిరిగొస్తున్న తీరు అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది....
పెళ్లి కొడుకును వెతికే పనిలో మావాళ్లున్నారు!
కాజల్ పెళ్లి త్వరలోనే జరగ నుందని వార్తలు వస్తున్నాయి. దక్షిణాదిలో మంచి గుర్తింపు సంపాయించుకున్నకాజల్ ప్రస్తుతం కమల్ హాసన్ ’ఇండియన్-2‘ ('భారతీయుడు 2') లో నటిస్తోంది. జయంరవికి జోడీగా నటించిన ’కోమలి‘ సినిమా మంచి...
సంచలన విజయాలు సాధిస్తున్న ‘రెబల్‌స్టార్’ ప్రభాస్
'బాక్సాఫీస్ బాహుబలి' రెబల్‌స్టార్ ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23...ఆరడుగుల పైన హైట్..హైట్‌కు తగ్గ పర్సనాలిటీ.. పర్సనాలిటీకి తగ్గ వాయిస్ ప్రభాస్ సొంతం. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెలుగు సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లాలని 'బాహుబలి' చేస్తే,...
సానుకూల దృక్పథమే నా గ్లామర్ రహస్యం !
"సానుకూల దృక్పథంతో ఆలోచించడమే తన గ్లామర్ రహస్యమ"ని చెప్పింది కాజల్ అగర్వాల్. "కాలంలో వెనక్కి ప్రయాణించే అవకాశం దొరికితే 1960ల్లోకి వెళ్లిపోవాలనుంద"ని చెప్పింది కాజల్. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు కాజల్ అగర్వాల్...