13 C
India
Wednesday, September 30, 2020
Home Tags Dedh Ishqiya

Tag: Dedh Ishqiya

లోక్‌సభ ఎన్నికల్లో అందాలనటి

ప్రముఖ బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్... 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేయనున్నట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. పుణే లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆమెను బరిలో దించనున్నట్టు సమాచారం....

నిర్మాతగా ఈ చిత్రాన్ని ఛాలెంజ్‌గా తీసుకున్నా!

మూడు దశాబ్దాలు సినీ ప్రస్థానంలో ఎన్నో అద్భుత చిత్రాలు, మరెన్నో అత్యద్భుత పాత్రలు పోషించి ప్రేక్షకుల మనసులపై చెరగని ముద్ర వేసిన అందాల కథానాయిక మాధురీ దీక్షిత్‌. పెళ్ళి అనంతరం సినిమాలకు దూరంగా...

ఓ నటి జీవిత విశేషాలు చూపేందుకు మరో నటి తపన !

'నా జీవితం ఆధారంగా రూపొందించే టెలివిజన్‌ సిరీస్‌ను ప్రియాంక చోప్రా నిర్మించడం కరెక్ట్' అని అంటోంది మాధురీ దీక్షిత్‌. బాలీవుడ్‌లో బ్యూటిఫుల్‌ హీరోయిన్‌గా మాధురీ దీక్షిత్‌ ఎన్నో విజయవంతమైన వినోదాత్మక  చిత్రాల్లో నటించి...