Tag: J. Yuvaraj
సెప్టెంబర్ 17న డిస్నీ హాట్‌స్టార్‌లో నితిన్ ‘మాస్ట్రో’
నితిన్ నటించిన 30వ చిత్రం`మాస్ట్రో`. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌ను తెలియజేస్తూ విడుదల చేసిన పోస్టర్‌లో.. నితిన్ నల్ల కళ్లద్దాలు ధరించి చేతిలో కర్ర తో నడుస్తున్నాడు. ప్రధాన తారాగణం నభా నటేశ్, తమన్నా...