-0.9 C
India
Friday, April 26, 2024
Home Tags Jhansi

Tag: jhansi

నేతన్నల జీవితానికి అద్భుత దృశ్యరూపం ‘మల్లేశం’

సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్‌, స్టూడియో 99 బ్యానర్ లపై రాజ్‌.ఆర్‌ దర్శకత్వం లో రాజ్‌.ఆర్‌, శ్రీఅధికారి ఈచిత్రాన్ని నిర్మించారు. చేనేతకారులు అనాదిగా బ్రతుకు ప్రవాహానికి ఎదురీదుతున్నారు. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కక వారి శ్రమ నిష్పలమవుతున్నది. చేనేతకారుల బ్రతుకు...

కొత్త ఆవిష్క‌ర్తల‌కు అద్భుత‌ ప్రేర‌ణ‌ `మ‌ల్లేశం’

'ప‌ద్మ శ్రీ' చింత‌కింది మ‌ల్లేశం జీవితం ఆధారంగా తెర‌కెక్కిన సినిమా`మ‌ల్లేశం'. అగ్గిపెట్టెలో ప‌ట్టేంత చిన్న చీర‌ల‌ను కూడా నేచి ప్రపంచాన్ని అబ్బుర పరిచిన వ్యక్తి మల్లేశం. తను సాధించిన విజయాలతో చేనేత ప్రాముఖ్యతను...

నా క‌థ‌ను నేనే తెర‌పై చూసుకోవ‌డం అదృష్టం !

ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత చింత‌కింది మ‌ల్లేశం జీవిత‌క‌థ‌ను ఆధారంగా చేసుకుని రూపొందుతున్న చిత్రం `మ‌ల్లేశం`. వెండితెర‌పై ఈయ‌న పాత్ర‌లో ప్రియ‌దర్శి క‌నిపించ‌నున్నాడు. రాజ్‌.ఆర్ ద‌ర్శ‌కుడు. రాజ్‌.ఆర్‌, శ్రీఅధికారి నిర్మాత‌లు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో...