Tag: mahesh koneru
‘మిస్ ఇండియా’ నుండి ‘కొత్తగా కొత్తగా’ పాట వచ్చింది!
'మిస్ ఇండియా 'చిత్రాన్ని మార్చి నెలలో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్రంలో తొలి పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. 'మహానటి’తో జాతీయ ఉత్తమనటి అవార్డుని దక్కించుకున్న...
విజయ్ ‘విజిల్’ దీపావళికి 25న విడుదల!
హీరో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం `బిగిల్`. 'పోలీస్'(తెరి), 'అదిరింది'(మెర్సల్) బ్లాక్ బస్టర్ చిత్రాల కాంబినేషన్ విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో చేసిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా `బిగిల్`. నయనతార హీరోయిన్‌గా నటిస్తుంది....
కీర్తి సురేష్ ‘మిస్ ఇండియా’ ఫస్ట్ లుక్
అలనాటి మహానటి సావిత్రి పాత్రలో తనదైన నటనతో మెప్పించి అందరితో శభాష్ అనిపించుకోవడమే కాదు.. జాతీయ ఉత్తమనటి అవార్డును సొంతం చేసుకున్న హీరోయిన్ కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రానికి ‘మిస్ ఇండియా’...
కల్యాణ్ రామ్ ‘118’ ట్రైలర్ విడుదల
'డైనమిక్ హీరో' నందమూరి కల్యాణ్ రామ్... కథానాయకుడిగా నటిస్తోన్న స్టైలిష్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ '118'. నివేదా థామస్, షాలిని పాండే హీరోయిన్స్‌గా నటించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్ ఈ చిత్రం ద్వారా...
కల్యాణ్ రామ్, కె.వి.గుహన్ `118` టీజర్ విడుదల
డైనమిక్ హీరో నందమూరి కల్యాణ్ రామ్ కథానాయకుడిగా నటిస్తోన్న స్టైలిష్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ `118`. నివేదా థామస్, షాలిని పాండే హీరోయిన్స్‌గా నటించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్ ఈ చిత్రం ద్వారా...