Tag: music varikuppala yadagiri
తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో ‘ఉద్యమ సింహం’ ప్రారంభం
                ప్రత్యేక  తెలంగాణా రాష్ట్రం కోసం కేసీఆర్ చేసిన ఉద్యమ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఉద్యమ సింహం’. పద్మనాయక ప్రొడక్షన్స్ పతాకంపై కేసీఆర్ పాత్రలో ప్రముఖ నటుడు నాజర్ నటిస్తుండగా అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వంలో...            
            
        
            
		













