Tag: mythri movie makers
రామ్‌చరణ్ హీరోగా.. సుకుమార్ దర్శకత్వంలో.. ఆర్ సి 17
రంగా రంగా రంగస్థలాన అంటూ తెలుగు సినిమా చరిత్రలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న రంగస్థలం కాంబినేషన్ మళ్లీ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమైంది. మెగా సైన్యం, మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడు, ఇంకెప్పుడు అని...
‘ఖుషి’ సంపాదన నుంచి ఒక కోటి మీకు ఇస్తున్నా!
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఈ సినిమా లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అందరినీ ఆకట్టుకుంది. మూడు రోజుల్లో 70.23 కోట్ల రూపాయలు రాబట్టిన ఖుషి బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్...
విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో చిత్రం
'గీత గోవిందం' లాంటి ప్లెజంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో విజయ్ సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం 'లైగర్' వంటి యాక్షన్ ఎంటర్ టైనర్ తర్వాత మళ్లీ చక్కటి కుటుంబ...
అన్నిలెక్కలు చూసుకున్నాకనే ‘ఓకే’ !
తొలి చిత్రం ‘ఉప్పెన’తో కృతిశెట్టి తిరుగులేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది.దాంతో కృతిశెట్టి రేంజ్ మారిపోయింది. ఆమెకు సినీ అవకాశాలు క్యూ కట్టాయి. చాలామంది దర్శక నిర్మాతలు ఆమెతో సినిమా చేయాలని ఆసక్తి చూపుతున్నారు....
వైష్ణవ్‌తేజ్ పారితోషికం ‘ఉప్పెన’లా పెరుగుతోంది!
వైష్ణవ్‌తేజ్‌తొలి సినిమా 'ఉప్పెన' బాక్సాపీస్ వద్ద ఘన విజయం సాధించడంతోపాటు, వైష్ణవ్ తేజ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు వైష్ణవ్‌తేజ్ డేట్స్ కోసం చాలా మంది దర్శకనిర్మాతలు ఎదురుచూస్తున్నారు. అయితే వైష్ణవ్‌తేజ్ మొదటి...
ఆకట్టుకోలేకపోయాడు….’గ్యాంగ్ లీడర్’ చిత్ర సమీక్ష
సినీవినోదం రేటింగ్ : 2.5/5
మైత్రీ మూవీ మేకర్స్ విక్రమ్ కె.కుమార్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం లో నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ (సివిఎం) ఈ చిత్రాన్ని నిర్మించారు.
కధలోకి వెళ్తే... సిటీలో ఓ రోజు...
అందరికీ నచ్చేలా ఉంటేనే బైలింగ్వెల్ చేస్తా!
నాని-విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించిన చిత్రం 'నాని'స్ గ్యాంగ్ లీడర్'. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నేచురల్ స్టార్ నాని...
‘నాని’స్ గ్యాంగ్ లీడర్’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల
నేచురల్ స్టార్ నాని, వెర్సటైల్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్(సివిఎం) నిర్మిస్తున్న ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీఎంటర్టైనర్ 'నాని'స్...
నాని ‘గ్యాంగ్ లీడర్’ సెప్టెంబర్ 13న
నేచురల్ స్టార్ నాని, వెర్సటైల్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్(సివిఎం) నిర్మిస్తున్న విభిన్న చిత్రం 'నాని'స్ గ్యాంగ్ లీడర్'. ఈ చిత్రాన్ని...
ప్రేమకు..ఆదర్శానికి మధ్య అవుట్… ‘డియర్ కామ్రేడ్’ సమీక్ష
సినీవినోదం రేటింగ్ : 2.25/5
మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ల పై భరత్ కమ్మ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి(సి.వి.ఎం), యష్ రంగినేని ఈ చిత్రాన్ని...