Tag: south cinema super acress nayanatara
టైం బాగుంటే అంతా బాగుంటుంది !
                
అదృష్టంతో పాటు కష్టపడి పనిచేయడం నాకు కలిసి వచ్చింది. అదృష్టం ఉంది కదా! అని పనిచేయడం మానేస్తే సినిమాలు ఉండవు. "కష్టే ఫలి" అన్న సూక్తిని నమ్ముతాను. అదే నా సక్సెస్ రహస్యం....            
            
        
            
		













