Tag: srinivasarao seenugadi prema audio release
శ్రీనివాసరావు హీరోగా ` శీనుగాడి ప్రేమ` ఆడియో లాంచ్ !
సుష్మ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై శ్రీనివాసరావు హీరోగా నటిస్తూ నిర్మిస్తోన్న చిత్రం `శీనుగాడి ప్రేమ`. 'సిన్సియర్ రా మామా' ట్యాగ్ లైన్. ఆర్.కె.దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రణవి, కావేరి, చాందిని కథానాయికలు. రమణ...