Tag: yekkada naa prema audio release
మనోజ్ నందం ‘ఎక్కడ నా ప్రేమ’ ఆడియో విడుదల
మనోజ్ నందం, సౌందర్య జంటగా నటిస్తున్న చిత్రం 'ఎక్కడ నా ప్రేమ'. గాయత్రీ సినీ క్రియేషన్స్ సమర్పణలో నంది క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఎస్ రామకృష్ణ, వడ్డే గోపాల్ నిర్మాతలు....