కాజిపల్లి అటవీ భూమి దత్తత తీసుకున్న ప్రభాస్!

కాజిపల్లి అర్బన్ ఫారెస్ట్ పార్క్ కు శంకుస్థాపన.
 
కార్యక్రమంలో పాల్గొన్న అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎంపీ సంతోష్ కుమార్ దత్తత తీసుకున్న ప్రభాస్.
 
*యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ డేరింగ్ స్టెప్, 1650 ఎకరాల అటవీ భూమి దత్తత*
*ఎంపీ సంతోష్ కుమార్ చొరవతో దత్తతకు ముందుకు వచ్చిన బాహుబలి*
 
*దుండిగల్ సమీపంలో ఖాజిపల్లి అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ దత్తత తీసుకున్న ప్రభాస్*
 
*ఔటర్ రింగ్ రోడ్డు వెంట అందుబాటులోకి రానున్న మరో అర్బన్ ఫారెస్ట్ పార్క్*
 
*తండ్రి దివంగత U.V.S రాజు పేరు మీద అర్బన్ పార్కు, అటవీ ప్రాంతం అభివృద్ది చేయనున్న ప్రభాస్*
 
*రెండు కోట్ల రూపాయలు అందించిన ప్రభాస్, అవసరాన్ని బట్టి మరింత ఖర్చు చేసేందుకు సుముఖత*
 
*ఖాజిపల్లిలో అర్బన్ ఫారెస్ట్ పార్కుకు శంఖుస్థాపన, మొక్కలు నాటిన సంతోష్, ప్రభాస్*
 
*వ్యూ పాయింట్ నుంచి అటవీ అందాలు పరిశీలించిన ప్రభాస్*
 
*త్వరలో మరిన్ని అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ ల దత్తతకు ప్రయత్నిస్తామని తెలిపిన ఎం.పీ సంతోష్ కుమార్*
 
*కార్యక్రమంలో పాల్గొన్న అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పీసీసీఎఫ్ శోభ, ఇతర అధికారులు సిబ్బంది*