Tag: కరోనా కాలంలో కియారా క్రియేటివిటీ
కరోనా కాలంలో కియారా క్రియేటివిటీ
                
కియారా అద్వానీ చిన్ననాటి అభిరుచులను గుర్తు చేసుకుంటోంది. కుంచె చేతపట్టింది. అమ్మాయి ఫొటో స్కెచ్ వేసింది. ఈ చిత్రాన్ని పోస్ట్ చేసింది. లాక్‌డౌన్ కొనసాగుతూనే ఉంది. అందరూ ఇంట్లో ఆనందంగా గడిపేందుకు సమయం...            
            
         
             
		













