Tag: కెనడాలోని టోరంటో సి.ఎన్.టవర్‌లో 1168 అడుగుల ఎత్తులో ఎడ్జ్ వాక్
నేను భయం లేకుండానే జీవిస్తాను !
త్రిష... పదహారేళ్ళుగా కథానాయికగా కొనసాగుతోన్న ముద్దుగుమ్మ.మూడున్నర పదుల వయసులోనూ ముగ్ధమనోహర రూపంతో ఆకట్టుకుంటోన్న ఆ చెన్నై సోయగం.. అడ్వెంచరస్ క్రీడల్లో మునిగితేలుతోంది. సినిమాల పరంగా కాస్త వెనుకబడ్డ ఆ సీనియర్ బ్యూటీ.....