Tag: నటి
నా యాడ్స్ పాపులారిటీ చూసి, సినిమాల్లో చెయ్యమన్నారు !
                సాషా చెత్రి ...హీరోయిన్స్‌కి కూడా లేని ఫాలోయింగ్ ఈ అమ్మాయికి ఉంది. సోషల్‌మీడియాలో కూడా ఎప్పుడూ ఉంటూ అందరి దృష్టి తన వైపు తిప్పుకుంటోంది.ఏ టీవి ఛానల్‌లో చూసినా ఎయిర్‌టెల్ యాడ్ తెగచూపిస్తుంటారు. ...            
            
        
            
		













