Tag: Alia Bhatt about rrr and Inshallah
‘నేనెక్కడ మారిపోతానో’ అని భయపడుతుంటా!
"మా ఫాదర్, కరణ్ జోహార్ ఎప్పుడు చెబుతుంటారు...'ఎన్ని విజయాలు వచ్చినా ఒదిగి ఉండమని'. దాన్ని ఎప్పుడూ ఫాలో అవుతాను' అని అలియా భట్ తెలిపింది. తన కెరీర్ గురించి చెబుతూ..."నేనెక్కడ మారిపోతానో అని...