Tag: glamour heroine ileana
ఇక్కడ కష్టపడి పనిచేసేవారికి విలువ ఉండదు!
ఇలియానా తెలుగులో టాప్ హీరోయిన్‌గా రాణిస్తున్న క్రమంలోనే బాలీవుడ్‌కు మకాం మార్చింది. అక్కడ ఆమె నటించిన సినిమాలు కొన్నిహిట్ అయినప్పటికీ ఇలియానాకు మాత్రం అవకాశాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ఆ సమయంలో ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్‌తో ప్రేమయాణం నడిపింది....