Tag: Housefull 4 Ala Vaikunthapurramuloo
అందీ అందని బాలీవుడ్ కన్నా.. టాలీవుడ్ ఎంతో మిన్న!
పూజా హెగ్డే కథానాయికగా రాణించాలని బాలీవుడ్‌లో విశ్వ ప్రయత్నాలు చేసింది. అయితే అక్కడ సరైన గుర్తింపు, అవకాశాలూ రాలేదు. దీంతో సౌత్‌పై ఫోకస్ చేసిన పూజా హెగ్డేకి తెలుగులో భారీ విజయాలు అందాయి....














