-3.1 C
India
Saturday, April 27, 2024
Home Tags Kiara Advani

Tag: Kiara Advani

నన్నెంతో ఆవేదనకు గురిచేసింది!

"కామెంట్స్‌ చేసే ముందు పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది" అని ఆవేదన వ్యక్తం చేసింది కైరా అద్వానీ. 'ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే కొన్ని విషయాలు యాదృచ్ఛికంగా జరిగిపోతాయి. అలాంటి...

ప్రేక్షక హింసే ప్రధానంగా… ‘వినయ విధేయ రామ’ చిత్ర సమీక్ష

సినీవినోదం రేటింగ్ : 1.5/5 డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకం పై బోయ‌పాటి శ్రీను దర్శకత్వంలో డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు.   కధలోకి వెళ్తే... న‌లుగురు అనాథ పిల్ల‌లు చెత్త‌కుప్ప‌ల్లో పేపర్లు ఏరుకుంటూ ఉంటారు. వారి ప్రాణాల‌కు అనుకోకుండా...

`విన‌య విధేయ రామ` టాకీ పూర్తి.. సంక్రాంతికి విడుదల

'మెగాప‌వ‌ర్ స్టార్' రామ్‌చ‌ర‌ణ్‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం `విన‌య విధేయ రామ‌`. డి.పార్వ‌తి స‌మ‌ర్ప‌ణ‌లో డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అగ్ర నిర్మాత దాన‌య్య డి.వి.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు....

వ‌చ్చే సంక్రాంతికి రామ్‌చ‌ర‌ణ్, బోయ‌పాటి శ్రీను చిత్రం

'మెగాప‌వ‌ర్ స్టార్' రామ్‌చ‌ర‌ణ్‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను క్రేజీ కాంబినేష‌న్‌లో భారీ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకున్న ఈ చిత్రాన్ని డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అగ్ర నిర్మాత...

రామ్‌చ‌ర‌ణ్‌, బోయ‌పాటి చిత్రం సంక్రాంతికి 

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో స్టార్ ప్రొడ్యూస‌ర్ దాన‌య్య డి.వి.వి నిర్మాణంలో సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా నాలుగో షెడ్యూల్ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. హైద‌రాబాద్ శివార్ల‌లో భారీ యాక్ష‌న్ ఏపిసోడ్‌ను చిత్రీక‌రిస్తున్నారు. హీరోలోని మాస్ యాంగిల్‌ను ప్రెజెంట్ చేస్తూ యాక్ష‌న్ స‌న్నివేశాల‌నుతెర‌కెక్కించ‌డంలో ద‌ర్శ‌కుడు బోయపాటి శ్రీను సిద్ధ‌హ‌స్తుడు. ఇప్ప‌టి వ‌ర‌కు రామ్‌చ‌ర‌ణ్‌ని మ‌రే ద‌ర్శ‌కుడు చూపించ‌ని యాక్ష‌న్ సీక్వెన్స్‌లో బోయ‌పాటి ఆవిష్క‌రించ‌నున్నారు. 5 కోట్ల భారీ వ్య‌యంతో ఈ యాక్ష‌న్పార్ట్‌ను చేస్తున్నారు. ఇందులో 60 మంది ఆర్టిస్టులు, 500 మంది బాడీ బిల్డ‌ర్స్ పాల్గొంటారు. సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఈ సంద‌ర్భంగా...  చిత్ర నిర్మాత దాన‌య్య డి.వి.వి మాట్లాడుతూ ``మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి కాంబినేష‌న్‌తో మా బ్యాన‌ర్‌లో సినిమా చేయ‌డం ఎంతో ఆనందంగా ఉంది. మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్కాకుండా సినిమాను తెర‌కెక్కిస్తున్నాం. ఇటీవ‌లే బ్యాంకాక్ షెడ్యూల్ పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు హైద‌రాబాద్ శివార్ల‌లో భారీ యాక్ష‌న్ ఏపిసోడ్‌ను చేస్తున్నాం. హై ఎండ్‌యాక్ష‌న్ పార్ట్‌లో రామ్‌చ‌ర‌ణ్ న‌ట‌నఅభిమానులను డెఫ‌నెట్‌గా మెప్పిస్తుంది. మెగాభిమానులు, ప్రేక్ష‌కులను అల‌రించేలా రామ్‌చ‌ర‌ణ్‌ను స‌రికొత్త యాంగిల్‌లో ప్రెజెంట్ చేస్తున్నారు డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను. ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో పాటు ప‌వ‌ర్ప్యాక్‌డ్ యాక్ష‌న్ ఎలిమెంట్స్‌తో క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సినిమాను రూపొందిస్తున్నాం. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి వ‌చ్చే సంక్రాంతికి వ‌ర‌ల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.  రామ్‌చరణ్‌, కైరా అద్వాని, ప్రశాంత్‌, వివేక్‌ ఒబెరాయ్‌, స్నేహ, హిమజ, ప్రవీణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్టిల్స్:  జీవ‌న్‌, పి.ఆర్‌.ఒ : వ‌ంశీ కాకా, మాటలు: ఎం.రత్నం, ఎడిటర్‌: కోటగిరి వెంకటేశ్వర రావు, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, కెమెరామెన్‌: రిషి పంజాబీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వి.వై.ప్రవీణ్ కుమార్, స‌హ నిర్మాత‌: క‌ల్యాణ్ డి.వి.వి, నిర్మాత : దానయ్య డి.వి.వి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బోయపాటి శ్రీను.

ఆ సీన్లు చరణ్‌కు నచ్చలేదట …రీషూట్ !

'రంగస్థలం'తో భారీ విజయాన్ని అందుకున్న రామ్‌చరణ్‌ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. కైరా అద్వాని కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డి.వి.వి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య డి.వి.వి నిర్మిస్తున్నారు.ఈ ...

ముఖ్యమంత్రి గా ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు ప్రమాణ స్వీకారం

Superstar Mahesh Babu First oath as Chief Minister For the first time ever, the title launch of a film is happening through Facebook Live...