Tag: majnu
‘బిగ్‌బాస్ 2’ హోస్ట్‌గా నాని !
పలు భాషల్లో అత్యంత ప్రజాదరణ పొందిన టెలివిజన్ రియాల్టీ షో ‘బిగ్‌బాస్’. గతేడాది తెలుగు ప్రేక్షకులను కూడా అలరించిన సంగతి తెలిసిందే. మరి త్వరలో ప్రసారం కానున్న సీజన్ 2లో ఎవరు వ్యాఖ్యాతగా...
నాని టాప్ హీరో అయిపోయినట్టే !
ఎదుగుతున్న హీరోలు. అగ్ర హీరోల స్థాయికి ఎదిగేందుకు చాలా కష్టపడుతున్నారు. వారిలో హీరో నాని ఒకడు. రెండేళ్ల నుంచి అనూహ్య విజయాలు సాధిస్తున్న 'న్యాచురల్' స్టార్ నాని రేంజ్ ఎంతో పెరిగిపోయింది. నానితో...
రాజ్ తరుణ్ ఓఇంటి వాడయ్యే తరుణం !
'దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాల'నే సామెత విషయంలో సినిమావాళ్లు చాలా ముందుంటారు. యంగ్ హీరో రాజ్ తరుణ్ కూడా తనకు అవకాశాలు వస్తున్న సమయంలోనే ఆర్థికంగా సెటిల్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని వార్తలు...
స్టార్ హీరోల ఆఫర్లతో నా పని తేలికయిపోయింది !
హీరోయిన్‌గా తన కెరీర్‌ను పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నానని చెబుతోంది టాలీవుడ్‌లో దూసుకుపోతున్న లేటెస్ట్ భామ అను ఇమాన్యుయల్. అయితే కెరీర్ ప్రారంభం నుంచి ఎదుర్కొంటున్న సవాల్ మాత్రం ఇప్పటికీ కొనసాగుతోందట. సరైన పాత్రలను...
పిక్‌పాకెటింగ్ చెయ్యడం నేర్చుకున్నా !
ఇప్పుడు మలయాళం, తెలుగు, తమిళం అంటూ అన్ని భాషల్లోనూ నటిస్తున్న నటి అనుఇమ్మానుయేల్. కోలీవుడ్‌లో నటిస్తున్న తొలి చిత్రం 'తుప్పరివాలన్'. విశాల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి మిష్కిన్ దర్శకుడు. నిర్మాణాంతర కార్యక్రమాలను...