Tag: rakul preetsingh
డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సూర్య ‘ఎన్.జి.కె’ (నంద గోపాలకృష్ణ)
'గజిని', 'సింగం' చిత్రాలతో ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న హీరో సూర్య, '7జి బృందావన కాలని', 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' చిత్రాల దర్శకుడు శ్రీ రాఘవ దర్శకత్వంలో.... రీసెంట్‌గా 'ఖాకి'...
మూడు పెద్ద చిత్రాల్లో అవకాశాలు చేజారాయి !
రకుల్‌ప్రీత్‌సింగ్ తన సినీ అనుభవాలను వ్యక్తం చేస్తూ... సినిమాల్లో తనకు ఏదీ సులభంగా లభించలేదంది. నటిగా తొలి అవకాశాన్ని, విజయాన్ని కష్టపడే పొందానని చెప్పింది. అయితే అదే సినిమా తనకు చాలా నేర్పించిందని...
నాకు మంచి జీవితాన్నిచ్చింది ఈ చిత్రపరిశ్రమనే !
రకుల్‌ప్రీత్‌సింగ్ ....తనకు మంచి సినీ జీవితాన్ని ప్రసాదించింది దక్షిణాది సినిమానేనని నటి రకుల్‌ప్రీత్‌సింగ్ అంటోంది. టాలివుడ్, కోలివుడ్ అంటూ మార్చిమార్చి అవకాశాలను అందుకుంటోంది. ఈ ఉత్తరాది బ్యూటీ తొలుత కోలివుడ్‌కు దిగుమతి అయినా,...
రొమేనియాలో మహేష్ ,రకుల్ ‘స్పైడర్’ పాట
సూపర్‌స్టార్ మహేష్, ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్‌లో ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'స్పైడర్'. ఈ చిత్రానికి సంబంధించి బ్యాలెన్స్ వున్న పాట...
నలభై రోజుల్లోనే షూటింగ్ పూర్తిచేస్తారట !
ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న 'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఈ సినిమా తర్వాత ఇప్పట్లో మరో సినిమా చేయడని, 'జనసేన' పార్టీ ప్రచారంలో బిజీ...